Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,2వ వార్డులకు చెత్త బండి అందజేత

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 3:45 PM కామరెడ్డిGeneral
1,2వ వార్డులకు చెత్త బండి అందజేత - Udayam
కామారెడ్డి పట్టణంలోని 1, 2వ వార్డులకు మున్సిపల్ ఆధ్వర్యంలో చెత్త బండిని అందజేశారు. ఈ సందర్భంగా చెత్త బండికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే వాహనం సమకూర్చిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కమిషనర్ కు కౌన్సిలర్లు మహేష్, మోతిలాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...