వార్తలకు తిరిగి వెళ్లండి
ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి నది వరదల్లో గుడిసె పైకప్పుపై 12 మంది చిక్కుకున్నారు. గుడిసె కూలిపోయే ప్రమాదం ఉండటంతో వాయుసేన రంగంలోకి దిగింది.
హెలికాప్టర్ ద్వారా సాహసోపేతంగా రెస్క్యూ చేపట్టి 12 మందిని సురక్షితంగా తరలించింది. దీంతో బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Comments
Loading comments...

