Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 8:42 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ - Udayam
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజే 74,471 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,319 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.68 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది.

Comments

G
Loading comments...