వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతు హనుమంత్ రెడ్డి తన పొలంలో సాగు చేసిన పత్తి పంటను తొలగించారు. బాధిత రైతు మాట్లాడుతూ.. 12 ఎకరాల పత్తి పంటను సాగు చేశానని అయితే వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట సాగుకు రూ.6 లక్షల మేర పెట్టుబడి పెట్టానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
Comments
Loading comments...

