Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల ఘటన.. సుచికకు చరిత్రాత్మక పతకం

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 12:51 PM జాతీయంక్రీడలు
12 ఏళ్ల ఘటన.. సుచికకు చరిత్రాత్మక పతకం - Udayam
12 ఏళ్ల వయసులో వేధింపుల ఘటనతో ఆత్మరక్షణ కోసం జూడో నేర్చుకున్న సుచిక తరియల్‌.. 24 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించింది. 36 ఏళ్ల సుచిక మహిళల సంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల విభాగంలో కాంస్యం సాధించి.. ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫున తొలి ఎంఎంఏ పతక విజేతగా నిలిచింది. సీఐఎస్‌ఎఫ్‌లోహెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన ఆమె.. గాయాలు ఎదురైనా పోరాడి ఆసియా క్రీడల్లో పతకం సాధించింది.

Comments

G
Loading comments...