Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:06 AM విజయనగరంGeneral
11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రత్యామ్నాయంగా నవంబర్ 11న విజయవాడలో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఉదయం 11:11 గంటలకు ముహూర్తం ఖరారు చేశామని, రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారని విమర్శించారు. తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు ఓ.వి.రమణకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...