వార్తలకు తిరిగి వెళ్లండి

అజీజ్‌నగర్, జన్వాడలో 111 జీవోను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతల భూముల వివరాలను ప్రజలకు వెల్లడించేందుకే సిద్ధిపేట వెళ్లినట్లు తెలిపారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని 300 ఎకరాల అసైన్డ్ భూమిని పదేళ్లుగా ఎస్సీలకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.
అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ఎందుకు లేవని నిలదీశారు.
Comments
Loading comments...

