వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పదోన్నతితో పోలీస్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

