వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణ హైవేపై దారిదోపిడీకి సిద్ధమవుతున్న 11మంది అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, తెలిపారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హిందూపురం శివారులో శిరా–కొడిగెనహళ్లి NH-544-E రహదారి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి 2 బొలెరో వాహనాలు, 6 ఆయుధాలు రూ. 8.5లక్షనగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

