వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పరిగి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రయం, రవాణా, కలిగి ఉండటంపై కఠిన చర్యలు తీసుకుంటామని పరిగి ఎస్సై కొండల్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

