Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి ₹11,085 కోట్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 27, 2026 5:22 PM అమరావతిGeneral
గ్రామాల అభివృద్ధికి ₹11,085 కోట్లు - Udayam
గ్రామాల్లో ₹11,085 కోట్లతో అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 29న ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టనుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పనులను ప్రారంభించనున్నారు. ₹2,700 కోట్లతో సీసీ రోడ్లు, ₹7,550 కోట్లతో బీటీ రోడ్లు, ₹300 కోట్లతో మినీ గోకులాలు నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...