Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10న 'చలో హైదరాబాద్' విజయవంతం చేయాలి

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:29 PM ములుగుGeneral
10న 'చలో హైదరాబాద్' విజయవంతం చేయాలి - Udayam
ఏటూరునాగారంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 10న నిర్వహించే 'చలో హైదరాబాద్' కార్యక్రమంలో ఉద్యోగులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...