Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 అంబులెన్స్ లో గర్భిణికి సుఖ ప్రసవం

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 9:05 AM కామరెడ్డిGeneral
108 అంబులెన్స్ లో గర్భిణికి సుఖ ప్రసవం - Udayam
గాంధారి మండలం నేరెళ్ల తండాకు చెందిన కవిత అనే గర్భిణికి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 సిబ్బంది సత్యం, పైలెట్ గోవర్ధన్రావు చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.

Comments

G
Loading comments...