వార్తలకు తిరిగి వెళ్లండి

శృంగవరపుకోటలోని ఆకులు డిపో వద్ద లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొలువుదీరిన 108 అడుగుల బంగారు గణేశుడిని నియోజకవర్గ యువ నాయకుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా DCMS చైర్మన్ గొంప కృష్ణ దర్శించుకున్నారు.
కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతతో ఫొటోలు దిగారు. రాష్ట్ర ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

