వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 262 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
Comments
Loading comments...

