వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో 102 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
హుండీ లెక్కింపులో రూ.35,17,163 ఆదాయం రాగా, అన్నదానం హుండీ ద్వారా రూ.1,11,149 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. లావణ్య తెలిపారు. దీంతో మొత్తం హుండీ ఆదాయం రూ.36,28,312గా నమోదైంది. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ మీ. రంగారావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు.
Comments
Loading comments...

