వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జూన్ 1 నుంచి గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంపులను సరిగ్గా వినియోగించి ఉంటే రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీటిని తరలించుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు.
Comments
Loading comments...

