Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిమ్స్‌లో 1,000 రోబోటిక్‌ సర్జరీలు.. పేదలకు ఉచిత సేవలు

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 03, 2026 3:14 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి మూడేళ్లలో 1,000 రోబోటిక్‌ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. అధునాతన వైద్య సేవల్లో ఈ మైలురాయిని సాధించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇందులో 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ పథకాల ద్వారా పేద రోగులకు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...