వార్తలకు తిరిగి వెళ్లండి

“సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం మండలం అమ్మపల్లి క్రాస్ వద్ద 1000 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్ పాల్గొని హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పారిశ్రామికవేత్త మాదిరాజు గణేష్ రాజు కుమార్ రాజు హెల్మెట్లను వితరణ చేశారు.
Comments
Loading comments...

