Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన రైతులకు 100% సబ్సిడీ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 4:49 PM అల్లూరి General
గిరిజన రైతులకు 100% సబ్సిడీ - Udayam
మైక్రో ఇరిగేషన్ యూనిట్లను గిరిజన రైతులకు 100%, ఇతర రైతులకు 90% సబ్సిడీపై అందిస్తున్నట్లు పోలవరం కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మార్కెట్‌లో ఒక యూనిట్ ధర రూ.2.18 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 700 మంది రైతులకు యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల రైతులు తమ వివరాలను సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్‌కు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...