వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించడం గర్వంగా ఉందని కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన వాలంటరీ వెంకటలక్ష్మి అన్నారు. మొదట గ్రామస్థులు అక్షరాలు నేర్చుకునేందుకు ముందుకు రాలేదని ఆమె తెలిపారు.
బస్సు బోర్డులు చదవడం, బ్యాంకు లావాదేవీలు, పెన్షన్ సమయంలో సంతకం చేయడం వంటి వాటి ప్రాముఖ్యాన్ని వివరించి వారిలో మార్పు తీసుకొచ్చామని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

