వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో 100 శాతం నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. కలెక్టరేట్ పిజీఆర్‌ఎస్ హాలులో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా చదువులో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

