Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 5:13 PM హైదరాబాద్General
బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది - Udayam

Photo Gallery

బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది - gallery image 1
బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది - gallery image 2
బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలం కొనాపూర్, కేఎస్‌ తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 100 మంది బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వేముల అన్నారు.

Comments

G
Loading comments...