వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీలో నాలుగేళ్ల బీఎస్సీ హార్టికల్చర్ ప్రవేశాలకు బైపీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మోజర్లలో 100 సీట్లు ఉండగా, 80 రెగ్యులర్, 20 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి.
అభ్యర్థులు ఈ నెల 15లోగా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి తెలిపారు.
Comments
Loading comments...

