Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించిన అర్ధ సుధాకర్ రెడ్డి

Follow Udayam on Google
K. Anjaiah Oct 04, 2026 3:14 PM వికారాబాద్General
10 వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించిన అర్ధ సుధాకర్ రెడ్డి - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరిపల్లి వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను వికారాబాద్ టౌన్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. పనుల పురోగతిని పరిశీలించి పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య కు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...