Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 నుంచి శాంభవి దేవి నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:31 AM నెల్లూరుGeneral
10 నుంచి శాంభవి దేవి నవరాత్రి ఉత్సవాలు - Udayam
కావలి పట్టణంలోని శ్రీ కలుగోళ శాంభవి దేవి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం ఆవిష్కరించారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.

Comments

G
Loading comments...