Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 మంది రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 01, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
10 మంది రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు - Udayam
సికింద్రాబాద్ రైల్ నిలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 10 మంది ఉద్యోగులకు ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ సేఫ్టీ అవార్డులు అందజేశారు. ఇద్దరు లోకో పైలట్లు, నలుగురు ట్రాక్ మెయింటైనర్లు, ఒక టెక్నీషియన్, ఇద్దరు గూడ్స్ ట్రైన్ మేనేజర్లు, ఒక స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తతకు గాను సత్కరించారు.

Comments

G
Loading comments...