వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని శివారు ప్రాంతంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న పదిమందిని అరెస్టు చేసిన ఒన్ టౌన్ పోలీసులు.
అజ్ఞాత వ్యక్తి సాయంత్రం 7:30 గంటలకు ఇచ్చిన సమాచారం మేరకు ఓ షెడ్ లో పది మంది పేకాట ఆడుతుండగా మెరుపు దాడి చేసి పట్టుకుని వారినుండి రూ.11,550 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీ ఐ రెడ్డప్ప తెలిపారు.
Comments
Loading comments...

