Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 గంటలు శ్రమించినా ఆగని నీటి ప్రవాహం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:11 PM నల్గొండGeneral
10 గంటలు శ్రమించినా ఆగని నీటి ప్రవాహం - Udayam
నిడమానూరు మండలం నర్సింహలగూడెం మేజర్‌ వద్ద సాగర్‌ ఎడమకాల్వ నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు దాదాపు 10 గంటలు శ్రమించినా ఫలితం దక్కలేదు. మేజర్‌ తూమును సీజ్‌ చేసినా ప్రవాహం తగ్గలేదని స్థానికులు తెలిపారు. నీరు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించేందుకు రెస్క్యూ టీమ్‌తో పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నిడమానూరు చెరువు నిండటంతో నీరు కిందికి ప్రవహిస్తోంది.

Comments

G
Loading comments...