Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం!

Follow Udayam on Google
Udayam Staff May 02, 2026 2:50 PM హైదరాబాద్క్రైమ్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం! - Udayam
భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య చేసుకున్న కేసులో దిగ్భ్రాంతికర విషయం వెలుగుచూసింది. ఆయన చనిపోయిన నెలలోపే భార్య రేణుక తన ప్రియుడు రమణను పెళ్లాడటం గమనార్హం. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 19 పేజీల సూసైడ్ నోట్ ఆధారంగా బాచుపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...