Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కారణంగా హత్య

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 12, 2026 8:45 AM జాతీయంక్రైమ్
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కారణంగా హత్య - Udayam
తమిళనాడులోని పల్లడం సమీపంలో పూవరసి(22), ఆమె తల్లి ధనలక్ష్మి(42) కత్తిపోట్లకు గురై మృతిచెందారు. ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అక్షయ్‌ను పూవరసి ప్రేమించి, కొన్ని నెలల క్రితం రహస్యంగా వివాహం చేసుకుంది. తల్లి మందలించడంతో పూవరసి అక్షయ్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో ఆగ్రహించిన అక్షయ్‌ తల్లీకూతుళ్లను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...