వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని మసాచుసెట్స్‌లో తల్లి, 14 ఏళ్ల సోదరుడి మృతికి సంబంధించి 17 ఏళ్ల అర్జున్ అరవింద్ అరెస్టయ్యాడు. మృతులను సుధా వెంకటేశన్ (45), సిద్ధార్థ్ అరవింద్ (14)గా గుర్తించారు.
తండ్రి సమాచారంతో ఇంటికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గుర్తించారు. ఘటన తర్వాత తల్లి కారులో వెళ్లిన అర్జున్‌ను సమీప పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై రెండు హత్య కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...

