Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుప్పూర్‌లో తల్లీకూతుళ్ల హత్య

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 3:25 PM జాతీయంక్రైమ్
తిరుప్పూర్‌లో తల్లీకూతుళ్ల హత్య - Udayam
తిరుప్పూర్‌ జిల్లా పల్లడం సమీపంలో తల్లీకూతుళ్లు కత్తిదాడిలో హత్యకు గురయ్యారు. స్థానికులు నిందితుడు అక్షయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో పూవరసి, అక్షయ్‌ ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఆమె తల్లి మందలించడంతో మాట్లాడటం మానేసిందనే ఆగ్రహంతో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...