Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైర్ పంక్చర్‌తో బస్సు చోరీకి బ్రేక్

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 3:28 PM ఆల్ ఇండియా క్రైమ్
టైర్ పంక్చర్‌తో బస్సు చోరీకి బ్రేక్ - Udayam
మహారాష్ట్ర జల్గావ్‌ జిల్లా జామ్నేర్‌ ఎస్టీ డిపో నుంచి కొత్త ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సు సోమవారం రాత్రి చోరీకి గురైంది. దొంగలు బస్సును తీసుకెళ్లగా మార్గమధ్యలో టైర్ పంక్చర్ కావడంతో ఓ గ్రామం సమీపంలో వదిలి పారిపోయినట్లు సమాచారం. బస్సు డిపో నుంచి ఎలా బయటకు వెళ్లిందనే దానిపై భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...