Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిమెట్లలో అశ్లీల వీడియోల కేసు నమోదు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 6:02 PM హైదరాబాద్క్రైమ్
జీడిమెట్లలో అశ్లీల వీడియోల కేసు నమోదు - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను వీక్షించి, ఇతరులకు షేర్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై జీడిమెట్ల పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన ఎన్‌సీఎంఈసీ నిఘాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీఎంఈసీ సమాచారాన్ని ఎన్‌సీఆర్‌బీకి అందించగా, అక్కడి నుంచి రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగానికి చేరింది.

Comments

G
Loading comments...