Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్‌లో బస్సు బోల్తా

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 14, 2026 9:29 AM జాతీయంక్రైమ్
భూత్పూర్‌లో బస్సు బోల్తా - Udayam
భూత్పూర్‌ ఠాణా ఎదుట 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ముందున్న లారీ టైరు పేలడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. బస్సులో దాదాపు 36 మంది ఉన్నారు. ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. శరణప్ప, లక్ష్మీదుర్గ, మహేశ్వరి తీవ్రంగా గాయపడటంతో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

Comments

G
Loading comments...