వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కెవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గణపతి, వార్డు సభ్యులు రమేష్, తుకారాం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పాఠశాల నిర్వహణ సక్రమంగా సాగడంతోపాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా వెంటనే రెగ్యులర్ హెచ్‌ఎంను నియమించాలని కోరారు.
Comments
Loading comments...

