Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖపై సీఎం రేవంత్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:59 PM హైదరాబాద్General
విద్యాశాఖపై సీఎం రేవంత్ - Udayam
పేదలకు మేలు చేసే విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడం వల్ల సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీ సహా మొత్తం వ్యవస్థను ఒకే టేబుల్ పైకి తెచ్చి సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ విధానం తీసుకురావడంతో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నామని అసెంబ్లీలో తెలిపారు.

Comments

G
Loading comments...