Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌లో హిందూ బాలికల రోదన

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:05 PM అంతర్జాతీయంGeneral
పాక్‌లో హిందూ బాలికల రోదన - Udayam
పాకిస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురై బలవంతపు మతమార్పిడికి బలైన ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లు తమను తల్లిదండ్రుల వద్దకు పంపాలని కోర్టు బయట కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితురాళ్లను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా సేఫ్ హౌస్‌కు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Comments

G
Loading comments...