వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్ జీ గురించే కాకుండా జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల గురించి ఆలోచిస్తున్నామని, విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం కేటాయించడమే లక్ష్యమని, మూడు సంవత్సరాలలో అదనంగా ఏడు వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

