Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబు అరెస్టుకు మూడేళ్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:56 PM జాతీయంGeneral
బాబు అరెస్టుకు మూడేళ్లు - Udayam
వైకాపా హయాంలో తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. రాజకీయ కుట్రతోనే తప్పుడు కేసులు బనాయించారని మండిపడుతూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆశీస్సులతో ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...