Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:00 PM మహబూబ్‌నగర్General
ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలు - Udayam
మాన్రెడ్డి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు హెచ్ఎం హరుణ్ రషీద్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...