Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం షాపుల రెన్యూవల్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:01 PM విజయనగరంGeneral
మద్యం షాపుల రెన్యూవల్ - Udayam
ఏపీలో వేలం పాటలు లేకుండానే మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపులను రెన్యూవల్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల కోసం సిండికేట్లకు అనుకూలంగా విచ్చలవిడిగా పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...