వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా విద్యాశాఖ అదికారి యూ.మాణిక్యం నాయుడు మంగళవారం తెర్లాం మండలంలోని ZP ఉన్నత పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్దుల అభ్యసన స్థాయిలు, నోట్‌బుక్స్ రాత, ఉపాధ్యాయుల కరెక్షన్‌ను పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, అభ్యసన స్థాయిలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత, అమలుపై సూచనలు చేశారు.
Comments
Loading comments...

