Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZP చైర్మన్ ను సన్మానించిన ZPTC లు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 8:31 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ZP చైర్మన్ ను సన్మానించిన ZPTC లు - Udayam
ఉమ్మడి విజయనగరం ZP ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పదవీకాలం పూరైన సందర్భంగా గురువారం ZP కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మెరకముడిదాం ZPTC గా ఎన్నికై ZP ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనను 34 మండలాల ZPTC లు , అధికారులు ఆయనను సత్కరించారు. మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదేళ్లలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపామని తెలిపారు. అనంతరం మెరకముడిదాం MPDO శ్రీరాములు నాయుడు ఆయనను సన్మానించారు.

Comments

G
Loading comments...