వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులను కఠినంగా అణచివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెర్రరిజంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామన్నారు.
2016 నాటి సర్జికల్ దాడులు భారత్ ఇచ్చిన నిర్ణయాత్మక సమాధానమని పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

