వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం యూఏఈలో పర్యటించి అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయినట్లు ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఈ పర్యటనపై ఇరు దేశాల అధికారిక ప్రకటన వెలువడలేదు.
2023 అక్టోబర్ 7 దాడికి ముందు యూఏఈ అధ్యక్షుడు హెచ్చరించినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఆ హెచ్చరికను భద్రతా సంస్థలకు నెతన్యాహు చేరవేయలేదన్న ‘హారెట్జ్’ కథనాన్ని నెతన్యాహు ఖండించారు.
Comments
Loading comments...

