Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొజ్తాబా ఖమేనీపై దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:13 AM అంతర్జాతీయంGeneral
మొజ్తాబా ఖమేనీపై దాడి - Udayam
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో శిథిలాల కింద చిక్కుకున్నారని ఇరాన్‌ మతపెద్ద మొహ్సెన్‌ హైదరీ తెలిపారు. అనంతరం ఆయన్ను అక్కడి నుంచి రక్షించినట్లు చెప్పారు. ఫిబ్రవరి దాడుల్లో గాయపడిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారని హైదరీ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తుతెలియని ప్రాంతంలో ఉన్నారని, భద్రతా కారణాలతో బహిరంగంగా కనిపించడం లేదని తెలిపారు.

Comments

G
Loading comments...