Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కేతన్‌కు పట్టిన గతే నీకూ పడుతుంది’

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:34 AM జాతీయంGeneral
‘కేతన్‌కు పట్టిన గతే నీకూ పడుతుంది’ - Udayam
పుణెలో కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్‌ను చేతన్‌ కోట అంచుపై నుంచి తోసేయడం తాను చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపాడు. కేతన్‌, సియా గోయల్‌ వెనుక చేతన్‌ అనుమానాస్పదంగా తిరిగినట్లు సాక్షి చెప్పాడు. అనంతరం కేతన్‌కు పట్టిన గతే తనకూ పడుతుందని చేతన్‌ బెదిరించినట్లు పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...