Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడింగ్‌ బూమ్‌కు బ్రేక్‌.. ఏఐతో ఉద్యోగాలకు గండి

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:10 AM అంతర్జాతీయంGeneral
కోడింగ్‌ బూమ్‌కు బ్రేక్‌.. ఏఐతో ఉద్యోగాలకు గండి - Udayam
కొవిడ్‌ సమయంలో ఊపందుకున్న కోడింగ్‌ బూమ్‌ ఇప్పుడు ఏఐ ప్రభావంతో మందగించింది. మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ వంటి సంస్థలు కోడ్‌ రైటింగ్‌లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి. దీంతో కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు తగ్గడంతో కోడింగ్‌ రంగంలో అవకాశాలు కష్టతరమవుతున్నాయి.

Comments

G
Loading comments...